ఫైనల్ గా “స్క్విడ్ గేమ్ 3” డేట్ వచ్చేసింది! | CineChitram

ఫైనల్ గా “స్క్విడ్ గేమ్ 3” డేట్ వచ్చేసింది! దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో సంచలనం రేపిన ఎన్నో వెబ్ సిరీస్ లలో కొరియన్ సెన్సేషనల్ హిట్ సిరీస్ స్క్విడ్ గేమ్ ఒకటి. అయితే అప్పుడెప్పుడో లాక్ డౌన్ సమయంలో వచ్చిన సీజన్ 1 రికార్డ్ బ్రేకింగ్ హిట్ కాగా మళ్లీ ఇన్నాళ్లకు సీజన్ 2 ని మేకర్స్ గత ఏడాది డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

అయితే ఈ సీజన్ ని అర్ధాంతరంగా ముగించడంతో చాలా మందికి మింగుడు పడలేదు. పైగా దానిని మళ్లీ చివరి సీజన్ గా సాగదీయడం అనేది కూడా అనవసరంగా చేస్తున్నారనిపించింది. కానీ ఫైనల్ గా ఈ సిరీస్ ఫైనల్ సీజన్ కి డేట్ ని నెట్ ఫ్లిక్స్ వారు ప్రకటించారు.దీంతో మొన్నామధ్య లీక్ అయ్యినట్టుగా జూన్ లోనే ఈ ఫైనల్ సీజన్ రాబోతుంది. జూన్ 27న ఈ అవైటెడ్ సిరీస్ ముగియనున్నట్టు ఇపుడు నెట్ ఫ్లిక్స్ వారు కన్ఫర్మ్ చేశారు. మరి ఇదెలా ఉండబోతోందో చూడాలి.

The post ఫైనల్ గా “స్క్విడ్ గేమ్ 3” డేట్ వచ్చేసింది! first appeared on Andhrawatch.com.

About

Check Also

Meenakshi Chaudhary Set To Become AP Women Empowerment Brand Ambassador? | CineChitram

Meenakshi Chaudhary is on an incredible upswing in Tollywood, captivating hearts with her brilliant performances …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading