దీంతో ఓటీటీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. నవంబర్ 8న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ సినిమా కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఓ ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.
ఇందులోని చుట్టమల్లే చుట్టేసిందే.. అనే సాంగ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడీ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.ఈ సాంగ్‌లో జాన్వీ హాట్ హాట్ అందాలు సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టున్నాయి.
The post వచ్చేసింది..వచ్చేసింది! first appeared on Andhrawatch.com.