శర్వా కోసం నందమూరి, కొణిదెల హీరోలు! | CineChitram

తెలుగు చిత్ర పరిశ్రమలో  యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో చార్మింగ్ స్టార్ శర్వానంద్ ఒకరు. మరి తాను నటించిన చిత్రం “మనమే”తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. ఇక ఇపుడు శర్వా  మరిన్ని సినిమాలు చేస్తుండగా ఈ సినిమాల్లో తన కెరీర్ తో 37వ సినిమా కూడా ఒకటి.

మరి దర్శకుడు రామ్ అబ్బరాజుతో ప్లాన్ చేసిన ఈ సినిమాపై ఇపుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని నందమూరి, కొణిదెల హీరోలు లాంచ్ చేస్తున్నట్టుగా ఇపుడు మేకర్స్‌ ప్రకటించారు.

ఈ జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ సహా టైటిల్ ని విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. ఇక ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు.

The post శర్వా కోసం నందమూరి, కొణిదెల హీరోలు! first appeared on Andhrawatch.com.

About

Check Also

ప్రభాస్‌ ఈ లుక్‌ లోకేష్‌ కోసమేనా! | CineChitram

ప్రభాస్‌ ఈ లుక్‌ లోకేష్‌ కోసమేనా! పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇపుడు చేతినిండా భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.మరి ఈ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading