తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా రెండు చోట్లా బాగానే హిట్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇప్పుడు హిందీలో కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది.
మరి తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో విజయం సాధించినట్లుగానే.. హిందీలో కూడా ఈ చిత్రం విజయాన్ని సాధిస్తోందేమో చూడాలి. కాగా ఈ సినిమా ఇప్పుడు మార్చి 14, న బాలీవుడ్‌లో విడుదల అవ్వనుంది. ప్రేమ, కాలేజ్ జీవితం, కాలేజ్ తర్వాత విద్యార్థుల జీవితాలు వంటి అనేక ఇతివృత్తాలతో కూడిన చిత్రం ఇది.
The post హిందీలోకి డ్రాగన్! first appeared on Andhrawatch.com.