అజిత్‌ సినిమా కి మ్యూజిక్‌ ట్రీట్‌! | CineChitram

అజిత్‌ సినిమా కి మ్యూజిక్‌ ట్రీట్‌! కోలీవుడ్ లో భారీ స్టార్డం ఉన్న హీరోస్ లో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి అజిత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “గుడ్ బ్యాడ్ అగ్లీ”. తన ఫ్యాన్ దర్శకుడు అధిక్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అజిత్ కెరీర్లోనే భారీ హైప్ ని సెట్ చేసుకుంది.

మెయిన్ గా అజిత్ నుంచి మిస్ అవుతున్న డార్క్ స్వాగ్ ని అభిమానులకి ఓ రేంజ్ లో తాను ప్రెజెంట్ చేస్తుండగా టీజర్ తోనే సాలిడ్ బజ్ ఈ సినిమాకి వచ్చేసింది. ఇక ఈ చిత్రం నుంచి అవైటెడ్ గా ఫస్ట్ సింగిల్ ని ఊరిస్తుండగా ఈ మాస్ ట్రీట్ కి ఇపుడు డేట్ వచ్చేసింది. దీనితో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గా ఓజి సంభవం అంటూ మార్చ్ 18న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా తాను ఈ సాంగ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా తెలుగు సహా తమిళ్ లో ఈ ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

The post అజిత్‌ సినిమా కి మ్యూజిక్‌ ట్రీట్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …