అవన్నీ ఫేక్‌ వార్తలు! | CineChitram

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేతినిండా ఫుల్‌ బిజీగా ఉన్నాడు.  ఈ సినిమాల్లో రీసెంట్ గా అనౌన్స్ చేసిన భారీ పీరియాడిక్ మూవీ ప్రభాస్ హను రాఘవపూడి ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి ఈ సినిమాపై కూడా ఆడియెన్స్ లో మంచి హైప్ నెలకొనగా ఈ సినిమాని కూడా ప్రభాస్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది. ఈ సినిమాకి మేకర్స్ ప్రస్తుతం భారీ సెట్టింగ్స్ వేస్తున్నట్టుగా పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సమాచారం. అవి కేవలం ఫేక్ వార్తలు మాత్రమే అని ఇప్పుడు తెలిసిపోయింది. సినిమాకి వర్క్ చేస్తున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టిన పిక్స్ చూసి చాలా మంది ప్రభాస్ హను సినిమా సెట్స్ అనుకున్నారు కానీ అవి ఆ సినిమా సెట్టింగ్స్ కాదు అని తేల్చి చెప్పారు. సో ఈ సినిమాపై వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సమాచారం.

The post అవన్నీ ఫేక్‌ వార్తలు! first appeared on Andhrawatch.com.

About

Check Also

మామూలు ట్రెండింగ్‌ కాదిది! | CineChitram

మామూలు ట్రెండింగ్‌ కాదిది! టాలీవుడ్ దగ్గర ఈ సంక్రాంతి కానుకగా ప్లాన్ చేసిన సినిమాల్లో ఇప్పటికే రెండు ఆల్రెడీ విడుదలై పోయాయి. ఇక …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading