అవార్డులు అందుకున్న రజత్‌ రజినీ కాంత్‌! | CineChitram

యువ నటుడు రజత్ రజనీకాంత్ హీరోగా, రైటర్, డైరెక్టర్,  ఎడిటర్ గా చేస్తూ ఎన్నో ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డులు అందుకున్నాడు. దీంతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు కూడా. వాటిలో తనకు గుర్తింపు తెచ్చి పెట్టిన తాజా సినిమా “ది సర్వైవర్”. ఓటీటీలో ఈ చిత్రానికి ఇపుడు మంచి స్పందన వస్తుంది.

కేన్స్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ లో బెస్ట్ ట్రైలర్,   బెస్ట్ యాక్షన్ ఫిలిం కి అవార్టు అందుకున్న సినిమా సర్వైవర్. రజత్ రజనీకాంత్ ఎంచుకున్న కథ, యాక్షన్ ఎపిసోడ్స్, ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ అన్ని అదిరిపోయాయి. అదేవిధంగా రజత్ పర్ఫామెన్స్ కి మూడు ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డులు అందుకున్నారు.

సినిమా మీద ఫ్యాషన్ తో 2018 నుంచి మూడు సినిమాలు రజత్‌ చేశారు. చేసిన ప్రతి సినిమాకి అవార్డు అందుకుంటున్నారు. కానీ సర్వైవర్ సినిమా ద్వారా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. కచ్చితంగా ముందు ముందు ఇంకా మంచి సినిమాలు చేస్తారని ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్,  జియో సినిమాలో అందుబాటులో ఉంది.

The post అవార్డులు అందుకున్న రజత్‌ రజినీ కాంత్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Vishwak Sen Takes on Bold Female Role in Laila After Three Heroes Decline | CineChitram

The talented young actor of Telugu cinema, Vishwak Sen, is gearing up to win the …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading