ఆమె సన్యాసం వెనుక ఉన్న కథ ఇదే! | CineChitram

ఆమె సన్యాసం వెనుక ఉన్న కథ ఇదే! మమతా కులకర్ణి.. 1990ల్లో ఓ ఊపు ఊపిన అందాల భామ. భారతీయ చలన చిత్రసీమలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కూడా. బెంగాలీ, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలలో మమతా కులకర్ణి నటించి మెప్పించింది.

అయితే, మమతా కులకర్ణి కొద్ది రోజుల క్రితం సన్యాసం స్వీకరించింది. ఇప్పుడు ఈ సన్యాసం వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రూ.2,000 కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్‌లో ఆమె పాత్రధారి అని, ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే మమతా కులకర్ణి సన్యాసిని అవతారం ఎత్తారని ఆ కామెంట్లలో చెప్పుకొచ్చారు. సన్యాసంతోటి తన పాపాలు అన్నీ కడిగేసుకున్నట్లుగా ఆమె ఫోజులు కొడుతున్నారని మమతా ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

The post ఆమె సన్యాసం వెనుక ఉన్న కథ ఇదే! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …