రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇలాంటి బిగ్ స్టార్స్ ఎప్పుడైనా జస్ట్ కలిసి అలా కనిపిస్తేనే అభిమానులకి ఓ రేంజ్ కిక్ వస్తుంది.
అలాగే ఇపుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ దెబ్బతో పవర్ టైగర్స్ కి మంచి కిక్ దొరికింది. నిన్న మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ సినిమా అత్తారింటికి దారేదిలో మీ వెనుక ఏదో పవర్ ఉంది అనే డైలాగ్ ని నిర్మాత నాగ వంశీని ఉద్దేశించి చెప్పడం అనేది ఇప్పుడు క్రేజీగా మారింది. దీనితో సోషల్ మీడియాలో తన మాటలు వైరల్ గా మారాయి.
The post ఎన్టీఆర్ నోట..పవన్ మాట! first appeared on Andhrawatch.com.