టాలీవుడ్‌ మైల్‌ స్టోన్‌ గా ఓజీ! | CineChitram

టాలీవుడ్‌ మైల్‌ స్టోన్‌ గా ఓజీ! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా డైరెక్టర్‌ సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా “ఓజి” గురించి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు ఏర్పరచుకున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఎదురు చూస్తుండగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అయితే ఈ సినిమాలో తాను ఇచ్చిన హంగ్రీ చీతా స్కోర్ ఆల్రెడీ ఇప్పటికే బాగా వినపడుతుంది. తాజాగా థమన్ ఓ సోషల్ మీడియా స్పేస్ లో మాట్లాడుతూ ఓజితో అసలు మామూలుగా ఉండదు అని అలాగే ఓజి తెలుగులో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది అని పవన్ ఫ్యాన్స్ కి గట్టి ఎగ్జైట్మెంట్ ని అందించాడు. దీంతో తన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రంలో అర్జున్ దాస్, శ్రేయ రెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

The post టాలీవుడ్‌ మైల్‌ స్టోన్‌ గా ఓజీ! first appeared on Andhrawatch.com.

About

Check Also

Is a Harish Shankar and Balakrishna Collaboration on the Horizon? | CineChitram

With the disappointment of Mr. Bachchan, the Telugu remake of the Bollywood hit Raid, Harish …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading