టైటానిక్‌ హీరో ఆ సినిమాలోనా? | CineChitram

లేటెస్ట్ వరల్డ్ వైడ్ ఓటిటిలో విడుదలకి వచ్చిన తాజా సిరీస్‌ లలో  దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సిరీస్ “స్క్విడ్ గేమ్ సీజన్ 2” కూడా ఒకటి. మరి గతంలో వచ్చిన సీజన్ 1 ఓటిటిలో రికార్డు రెస్పాన్స్ తో అదరగొట్టగా ఇపుడు సీజన్ 2 మాత్రం ఆడియెన్స్ ని డిజప్పాయింట్ చేసింది అని చెప్తున్నారు.

ఇక ఈ సీజన్ కి కూడా కొనసాగింపుగా సీజన్ 3ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.అలాగే తాజాగా నెట్ ఫ్లిక్స్ వారు కూడా ఈ 2025 లోనే వస్తుంది అని చెప్పుకొచ్చారు. అయితే ఈ సీజన్ 3పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినపడుతుంది. దీంతో ఈసారి సీజన్లో ప్రముఖ హాలీవుడ్ హీరో టైటానిక్ ఫేమ్ లియోనార్డో డికాప్రియో కీలక పాత్రలో కనిపిస్తారని ఓ టాక్‌ వినపడుతుంది.

దీంతో ఈ టాక్ మరింత ఆసక్తిగా మారింది. ఇప్పుడు వరకు రెండు సీజన్లలో మొత్తం కొరియన్ నటులే ఉన్న విషయం తెలిసిందే. మరి ఇది కొంచెం కొత్త ఎడిషన్ అని చెప్పాలి.

The post టైటానిక్‌ హీరో ఆ సినిమాలోనా? first appeared on Andhrawatch.com.

About

Check Also

స్వయంభూ’ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైయ్యాయి | CineChitram

టాలీవుడ్‌లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల జోరు నడుస్తోంది. ఈ జాబితాలో తెరకెక్కుతున్న మరో భారీ పాన్ ఇండియా సినిమా …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading