‘తండేల్’ నుంచి సాలిడ్ అప్డేట్‌ | CineChitram

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి.

అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమా నుంచి రాబోయే ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీనికి సంబంధించి ఓ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.

ఇక ఈ అప్డేట్ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా GA2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

The post ‘తండేల్’ నుంచి సాలిడ్ అప్డేట్‌ first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …