తారక్ తో అలాంటి మూవీ గ్యారంటీ! | CineChitram

ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ స్థాయిలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు, రీసెంట్ గా వార్ 2 లో తన యాక్షన్ తో అలరించిన తారక్ లైనప్ లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా ఉన్నాయి.

ఈ క్రమంలో మిరాయ్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, భవిష్యత్తులో తారక్ తో సినిమా చేసే అవకాశం వస్తే ఏ విధంగా తీస్తానో తన అభిప్రాయం వెల్లడించాడు. తారక్ హీరోగా వస్తే తాను తప్పకుండా ఒక సూపర్ హీరో జోనర్ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తానని చెప్పాడు. అలాగే ఆ సినిమాలో ఇతిహాస అంశాలు కూడా ఉండేలా కధను నడిపిస్తానని పేర్కొన్నాడు.

ఇది విని అభిమానుల్లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. తారక్ లైనప్ లో ఇంత క్రేజీ కాంబినేషన్ ఎప్పుడైనా నిజమవుతుందా అనే ఆసక్తి పెరి

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …