దేవర 2 పై తాజా సమాచారం! | CineChitram

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు భారీ బాలీవుడ్ సీక్వెల్ వార్ 2 లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా దాదాపు పూర్తి కవస్తుండగా ఈ సినిమా తర్వాత తారక్ సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. అయితే ఈ సినిమా పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తోంది. తారక్ ఈ చిత్రాన్ని కూడా సాధ్యమైనంత త్వరగా షూట్ ని పూర్తి చేసేయాలని డిసైడ్ అయ్యాడట.

ఎందుకంటే ఈ సినిమా తర్వాత వెంటనే దేవర 2 స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట. అందుకే నీల్ ప్రాజెక్ట్ వీలైనంత త్వరగా ఫినిష్ చేసి ఈ ఏడాది లోనే దేవర 2 కూడా పట్టాలెక్కించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చూసుకుంటున్నట్టు తెలుస్తోంది.

The post దేవర 2 పై తాజా సమాచారం! first appeared on Andhrawatch.com.

About

Check Also

NTR Features in New Zepto Advertisement, Receives Overwhelming Response | CineChitram

Hyderabad: Actor NTR, who gained pan-India recognition with RRR, is currently working on the Bollywood …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading