నెక్స్ట్ లెవల్ అంతే! నందమూరి నటసింహం నందమూరి బర్న్ కింగ్ బాలకృష్ణ హీరోగా బాలకృష్ణ హీరోగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “డాకు మహారాజ్”. ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమాని అంతకు మించి హైప్ ఇచ్చేలా మేకర్స్ ఆల్రెడీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
అయితే ఈ మూవీలో ఓ రేంజ్ లో మాస్ ట్రీట్ ఇచ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయని టాక్ వినపడుతుంది. అయితే ఇపుడు ఓ ఎపిసోడ్ విషయంలో మాత్రం నిర్మాత కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. డాకు మహారాజ్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ కి ఒక 20 నిమిషాల ముందు అలా ఓ క్రేజీ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తుంది.
ఇది అభిమానులకి మాస్ ఆడియెన్స్ కి ఓ రేంజ్ లో ట్రీట్ ఇస్తుంది అని మేకర్స్ అంటున్నారు. ఇదంతా ఒక మ్యాడ్ లెవెల్ సీక్వెన్స్ ఎవరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది అని డెఫినెట్ గా ఆడియెన్స్ థ్రిల్ అయ్యేలానే ఉంటుంది అని చెబుతున్నారు. మరి మొత్తానికి డాకు మహారాజ్ తో మాత్రం మేకర్స్ మంచి హైప్ ని అందిస్తున్నారని చెప్పాలి.
The post నెక్స్ట్ లెవల్ అంతే! first appeared on Andhrawatch.com.