బానే ఉంది! | CineChitram

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఆల్రెడీ “వేట్టయన్” ఈ దసరా కానుకగా విడుదలకి కూడా రాబోతుంది. అయితే రీసెంట్ గానే ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకున్న సంగతి తెలిసిందే. కానీ ఈ వెంటనే రజినీకాంత్ ఆరోగ్యం బాలేక హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అనే వార్త అభిమానులని తీవ్ర ఆందోళనకు గురి చేసింది.

అయితే రజిని ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు సమాచారం నడుస్తుంది. రజిని ఆరోగ్యం నిలకడగానే ఉండడంతో ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేశారు. ఆ తరువాత ఇంటికి కూడా వెళ్లారని తెలుస్తోంది. కాకపోతే కొన్ని రోజులు రెస్ట్ అవసరం అని వైద్యులు సూచించరంట. సో తలైవర్ విషయంలో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. ఇక రజిని ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ తో “కూలీ” అనే మరో భారీ సినిమా చేస్తుండగా ఇందులో అక్కినేని నాగార్జున సాలిడ్ రోల్ లో నటిస్తున్నారు.

The post బానే ఉంది! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …