బ్యాక్‌ టు సెట్స్! | CineChitram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’, ‘ఓజి’ చిత్రాల షూటింగ్ కూడా నడుస్తుంది. అయితే, ‘ఓజి’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు వేరే లెవల్లో ఉన్నాయని చెప్పుకొవచ్చు.

కాగా, ఈ చిత్ర షూటింగ్ గతకొద్ది రోజులుగా వాయిదా పడింది. పవన్ రాజకీయాల్లో బిజీగా మారడంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. అయితే, ఇప్పుడు ‘ఓజి’ షూటింగ్ తిరిగి మొదలైంది. దీంతో ఇప్పుడు అభిమానుల్లో మరోసారి ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని వారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా చేస్తుండగా.. ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటిస్తున్నాడు.

The post బ్యాక్‌ టు సెట్స్! first appeared on Andhrawatch.com.

About

Check Also

మామూలు ట్రెండింగ్‌ కాదిది! | CineChitram

మామూలు ట్రెండింగ్‌ కాదిది! టాలీవుడ్ దగ్గర ఈ సంక్రాంతి కానుకగా ప్లాన్ చేసిన సినిమాల్లో ఇప్పటికే రెండు ఆల్రెడీ విడుదలై పోయాయి. ఇక …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading