ముహుర్తం కుదిరింది! టాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమా దగ్గర ఉన్నటువంటి ప్రెజెంట్ టాప్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ స్టార్ హీరోయిన్స్ లో యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ పలు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కీర్తి సురేష్ బాలీవుడ్ లో “బేబీ జాన్” సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. మరి ఈ క్రమంలో తనపై మరో వార్త ఇపుడు వైరల్ గా వినిపిస్తుంది.ఆమె ఇపుడు తన పర్శనల్ లైఫ్ లో కొత్త అడుగు వేయనున్నట్లు తెలుస్తుంది. తన చిన్ననాటి స్నేహితుణ్ని ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ డిసెంబర్ 11న గోవాలో వీరి వివాహం జరగనున్నట్లు పలు రూమర్స్ ఇపుడు ఒక్కసారిగా మొదలు అయ్యాయి. ఎంతవరకు నిజం ఉంది అనేది చూడాల్సిందే. ఇక ఇదే డిసెంబర్ లోనే కీర్తి బేబీ జాన్ విడుదలకి సిద్దంగా ఉంది.
The post ముహుర్తం కుదిరింది! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
