పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా చాలా ఆసక్తి ఏర్పడుతుంది. ఆయన తెరకెక్కించే సినిమాలు ఎలాంటి పంథాకు చెందిన ఆడియన్స్ రిసీవ్ చేసుకునే విధానం మాత్రం ఒకేలా ఉంటుంది. ఇక పవన్ నుంచి వచ్చే సినిమాలు అంటే వేరే లెవల్ క్రేజ్ నెలకొంటుంది. ఆయన నటించిన క్లాసిక్ ఎవర్‌గ్రీన్ రొమాంటిక్ మూవీ ‘తొలిప్రేమ’ కోసం పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తాజాగా చెప్పారు. ఈ సినిమా కోసం ఆయన రూ.15 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడని.. ఇందులో ఆయన ఓ లక్ష రూపాయలు పెట్టి పుస్తకాలు కొనుక్కున్నట్టు తెలిపారు.దీంతో పవన్ ఇష్టాలపై పులు మిక్సిడ్ కామెంట్లు వినపడుతున్నాయి.
The post మొదటి సినిమా రెమ్యునరేషన్ ఎంతంటే! first appeared on Andhrawatch.com.