యస్‌….సీక్వెల్‌ ఉంది | CineChitram

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “మజాకా”. మరి ఈ మహాశివరాత్రి కానుకగా థియేటర్స్ లోకి వస్తున్నా ఈ చిత్రానికి మేకర్స్ పైడ్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి వినిపిస్తుంది.

దీనితో ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉండొచ్చు అట. అలాగే ఈ సీక్వెల్ టైటిల్ కూడా లాక్ చేసినట్టు తెలుస్తుంది. దీనితో మేకర్స్ పార్ట్ ని “డబుల్ మజాకా” అంటూ అనౌన్స్ చేస్తారని టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా మంచి కామెడీ ఎంటర్టైనర్ అవుతుంది అని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఇక ఆడియెన్స్ ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ ని అందిస్తారో చూడాల్సిందే.

The post యస్‌….సీక్వెల్‌ ఉంది first appeared on Andhrawatch.com.

About

Check Also

బాస్‌ సినిమా పై తాజా సమాచారం ఏంటంటే.. | CineChitram

మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా గురించి ఇప్పటికే అప్ డేట్ ఇచ్చారు. ఓ కార్యక్రమంలో మెగాస్టార్ మాట్లాడుతూ.. అనిల్‌ రావిపూడి …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading