రన్‌టైం లాక్‌ అయ్యింది! | CineChitram

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా రుక్షర్ ధిల్లాన్ కథానాయిక గా యంగ్‌ డైరెక్టర్‌  విశ్వ కరుణ్ తెరకెక్కించిన తాజా  లవ్ డ్రామానే “దిల్ రూబా”. మరి కిరణ్ అబ్బవరం నుంచి క అనే భారీ హిట్ మూవీ తర్వాత వస్తున్న ఈ సినిమా కావడంతో దీని పై డీసెంట్ బజ్ అయితే ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో మేకర్స్ బిజీగా ఉండగా ఇపుడు ఈ సినిమాపై మరిన్ని ఇంట్రస్టింగ్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి.

దీనితో ఈ మార్చ్ 14న రిలీజ్ కాబోతున్న సినిమా 140 నిమిషాల రన్ టైం ని కట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సెన్సార్ వారు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ని ఇవ్వడం జరిగింది. ఇక డీసెంట్ రన్ టైం ని లాక్ చేసుకున్న ఈ చిత్రంకి మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో గట్టిగానే పైడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 20 పైడ్ ప్రీమియర్స్ ని ముందు రోజు అంటే మార్చ్ 13 సాయంత్రం లేదా రాత్రి నుంచే మొదలు కానున్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.

The post రన్‌టైం లాక్‌ అయ్యింది! first appeared on Andhrawatch.com.

About

Check Also

ఆ నగరాన్ని నిర్మిస్తున్నారా! | CineChitram

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం SSMB29 కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading