రిహార్సల్స్‌ మొదలు పెట్టిన విజయ్‌ దేవరకొండ | CineChitram

విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్‌ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రాబోతున్న సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్డేట్‌ ఒకటి బయటకు వచ్చింది. జనవరి ఫస్ట్ వీక్ లో ఈ సినిమాలోని ఓ ముఖ్యమైన సాంగ్ ను షూట్ చేయనుననారంట. అందుకోసం విజయ్ దేవరకొండ ప్రస్తుతం రిహార్సల్స్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ 80 % పూర్తి చేసుకుంది.

రెండు కీలక సన్నివేశాలతో పాటు మరో సాంగ్ ను పూర్తి చేస్తే దాదాపు సినిమా పూర్తి అయిపోయినట్టే. ఈ సినిమాలో విజయ్ రగ్గుడ్ మాస్ లుక్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి సాలిడ్ సీక్వెల్ ఉన్నట్టుగా ఇప్పటికే చిత్ర బృందంచెప్పి ఓ క్లారిటీ అయితే ఇచ్చింది. కాబట్టి ఈ సినిమా మొదటి పార్ట్ 1 అద్భుత విజయం అందుకోవాలి. మరి ఈ సినిమా టీజర్, గ్లింప్స్ లాంటివి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

The post రిహార్సల్స్‌ మొదలు పెట్టిన విజయ్‌ దేవరకొండ first appeared on Andhrawatch.com.

About

Check Also

మోక్షు ఎంట్రీ అప్పుడే! | CineChitram

మోక్షు ఎంట్రీ అప్పుడే! నటసింహం బాలయ్య బాబు వారసుడిగా ‘నందమూరి మోక్షజ్ఞ’ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌ లో రాబోతున్న సినిమా …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading