లారెన్స్‌ చేతుల మీదుగా ఫియర్‌ టైటిల్‌ సాంగ్‌ లాంఛ్‌! | CineChitram

అందాల భామ వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఫియర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా పోస్టర్స్ మొదలుకొని, వీడియో గ్లింప్స్‌ వరకు ఆడియెన్స్‌ని ఆద్యంతం ఆకట్టుకున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా నుండి ఓ తాజా అప్డేట్‌ని మూవీ మేకర్స్‌ వదిలారు.

‘ఫియర్’ సినిమా నుండి టైటల్ సాంగ్‌ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునే  విధంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగానే క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాతో వేదిక తనదైన మార్క్ వేసుకోవడం ఖాయమని మూవీ యూనిట్‌ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమాను డా.హరిత గోగినేని డైరెక్ట్ చేయగా.. డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 14 న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

The post లారెన్స్‌ చేతుల మీదుగా ఫియర్‌ టైటిల్‌ సాంగ్‌ లాంఛ్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

ఆ నగరాన్ని నిర్మిస్తున్నారా! | CineChitram

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం SSMB29 కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading