సుందరకాండ నుంచి మరో అప్డేట్‌! | CineChitram

టాలీవుడ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరకాండ’ షూటింగ్ ముగించుకుని విడుదలకి సిద్దంగా ఉంది. ఈ సినిమాను వెంకటేశ్ నిమ్మలపూడి డైరెక్ట్ చేయగా, ఇదోక ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలోని ‘హమ్మయ్య’ అనే రెండో లిరికల్ సాంగ్‌ని అక్టోబర్ 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ఇక ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్ సరికొత్త లుక్‌ లో కనిపించి అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.

The post సుందరకాండ నుంచి మరో అప్డేట్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Nithiin Confident Robinhood Will Be a Blockbuster | CineChitram

Tollywood’s young sensation Nithiin is all set to release his highly anticipated film Robinhood, which …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading