RAPO22 …డిసెంబర్ 6న వచ్చేస్తున్నాడు! | CineChitram

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తన కెరీర్‌లోని 22వ సినిమాని తాజాగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మహేష్ బాబు.పి డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పూర్తి లవ్ స్టోరీగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతుంది. ఇక ఈ సినిమా నుండి తాజాగా ఓ బిగ్ అప్డేట్ అయితే మేకర్స్‌ అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిసెంబర్ 6న ఉదయం 10.08 గంటలకు విడుదల చేశారు. ‘మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు..’ అనే డైలాగ్‌తో హీరో పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రీ-లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా చేస్తుంది. మరి ఈ సినిమాలో హీరో పాత్ర ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.

The post RAPO22 …డిసెంబర్ 6న వచ్చేస్తున్నాడు! first appeared on Andhrawatch.com.

About

Check Also

మళ్లీ ట్రెండింగ్ లోకి సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌! | CineChitram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రాల్లో భారీ ప్లాప్ చిత్రం “సర్దార్ గబ్బర్ సింగ్” కూడా ఒకటి. …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading