ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిసెంబర్ 6న ఉదయం 10.08 గంటలకు విడుదల చేశారు. ‘మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు..’ అనే డైలాగ్‌తో హీరో పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రీ-లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా చేస్తుంది. మరి ఈ సినిమాలో హీరో పాత్ర ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.
The post RAPO22 …డిసెంబర్ 6న వచ్చేస్తున్నాడు! first appeared on Andhrawatch.com.