ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే సెన్సేషనల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఈ చిత్రం కోసం మహేష్ బాబు తీవ్రంగా శ్రమిస్తుండగా జక్కన్న అండ్ కో ఈ సినిమాని పాన్ వరల్డ్ లెవెల్లో మన సినిమాగా తెరకెక్కిస్తున్నారు.
అయితే కొన్ని వారాలు కితమే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం అప్పుడే లీక్ కి గురైనట్టుగా పలు రూమర్స్ మొదలయ్యాయి. ఈ సినిమాలో భారీ సెట్టింగ్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో కాశీ నగరం అన్నట్టుగా ఓ గ్రాండ్ సెట్ వర్క్ ఈ సినిమా నుంచి ఇపుడు బయటకి వచ్చింది. అయితే ఇది డెఫినెట్ గా మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ నుంచే అని కన్ఫర్మ్ గా టాక్ లేదు కానీ దాని నుంచే అవ్వొచ్చు అని తెలుస్తుంది.
The post అప్పుడే లీకులు! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
