గూఢచారి2 లో బేబీ జాన్‌ 2 బ్యూటీ! | CineChitram

గూఢచారి2 లో బేబీ జాన్‌ 2 బ్యూటీ! టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో తన సినిమాలతో ప్రామిసింగ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న హీరో అడివి శేష్ కూడా ఒకరు. మరి శేష్ హీరోగా ఇపుడు గ్యాప్ తీసుకొని వస్తున్న రెండు సినిమాలు ప్రస్తుతం రూపుదిద్దుకుంటుండగా ఆ మూవీల్లో తన అవైటెడ్ సీక్వెల్ మూవీ “గూఢచారి 2” కూడా ఓ మూవీ అని తెలుస్తుంది.

పార్ట్ 1 సాలిడ్ హిట్ కాగా తెలుగు ఆడియెన్స్ పార్ట్ 2 కోసం ఎదురు చూస్తుండగా ఇపుడు ఈ సినిమాపై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని తీసుకుని వచ్చారు. ఇక ఈ సినిమాలో ఓ సాలిడ్ ఎడిషన్ వచ్చినట్టుగా కన్ఫర్మ్ చేశారు.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి యాడ్ అయ్యినట్టుగా తనపై ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని విడుదల చేసి చెప్పారు.మరి రీసెంట్ గానే బేబీ జాన్ సినిమాలో ఈమె మెరిసింది.

The post గూఢచారి2 లో బేబీ జాన్‌ 2 బ్యూటీ! first appeared on Andhrawatch.com.

About

Check Also

శర్వా కోసం నందమూరి, కొణిదెల హీరోలు! | CineChitram

తెలుగు చిత్ర పరిశ్రమలో  యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో చార్మింగ్ స్టార్ శర్వానంద్ ఒకరు. మరి తాను నటించిన …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading