చరణ్‌, నిఖిల్‌ నుంచి హీరోయిన్‌ ఫస్ట్‌ లుక్ విడుదల! | CineChitram

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోస్ లో తనదైన  మార్క్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో అలరిస్తున్న యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఒకడు. ఇపుడు కూడా పలు ఆసక్తికర కథలతో భారీ ప్రాజెక్ట్ లు తాను చేస్తుండగా ఈ సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి అనౌన్స్ అయ్యిన చిత్రం “ది ఇండియా హౌస్” సినిమా కూడా ఒకటి.

మరి ఓ సాలిడ్ స్పై థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ ఈ చిత్రంలో నటిస్తుండగా నేడు తన పుట్టిన రోజు కానుకగా మేకర్స్ ఆమె బర్త్ డే పోస్టర్ సహా తన రోల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

అయితే ఈ చిత్రంలో ఆమె ‘సతీ’ గా కనిపిస్తుంది అని ఆమెపై ఒక బ్యూటిఫుల్ పోస్టర్ తో చెప్పారు. మరి సినిమాలో తన పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

The post చరణ్‌, నిఖిల్‌ నుంచి హీరోయిన్‌ ఫస్ట్‌ లుక్ విడుదల! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …