పవన్‌ మీద బన్నీ సంచలన వ్యాఖ్యలు! | CineChitram

తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద నటుల్లో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు కూడా ఉంటారు. మరి ఈ ఇద్దరి విషయంలో గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పెద్ద కోల్డ్‌ వారే నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన ఘటనతో వారి అభిమానుల నడుమ అంతర్యుద్ధం మొదలైంది. అయితే ఇవన్నీ ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ చేసిన మరో కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

నటసింహం నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాప్పబుల్ లోకి అతిథిగా రాగా అందులో పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కళ్యాణ్ గారిలో నాకు ఆయన ధైర్యం అంటే చాలా ఇష్టం, సొసైటీలో చాలా మందిని చాలా దగ్గరగా చూసాను కానీ కళ్యాణ్ గారిని లైవ్ లో చూసినపుడు తన డేరింగ్ అంటే చాలా ఇష్టం అంటూ ఓ సాలిడ్‌ స్టేట్ మెంట్‌ ని బన్నీ ఇచ్చాడు. దీంతో ఈ కామెంట్స్ ఇపుడు పవన్ ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ నడుమ వైరల్ అవుతున్నాయి.

The post పవన్‌ మీద బన్నీ సంచలన వ్యాఖ్యలు! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …