‘పుష్ప’ వర్సెస్ షెకావత్ సార్..పోస్టర్‌ అదిరిందంతే! | CineChitram

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా అయిన పుష్ప 2 విడుదల కోసం ప్రేక్షకులంతా ఓ రేంజ్‌ లో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా, రష్మిక హీరోయిన్‌ గా యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని వీటెంజ్‌ మాస్టర్‌ పీస్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్‌ బయటకు వచ్చింది.  చిత్ర బృందం సాలిడ్‌ పోస్టర్‌ ని ప్రేక్షకుల ముందుఉ తీసుకుని వచ్చింది. ఆ పోస్టర్‌  మేకర్స్‌  అల్లు అర్జున్ పాత్ర పుష్ప, వెర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ పై విడుదల చేశారు. మరి ఇద్దరూ కూడా ఒకరినొకరు ఎదురెదురుగా చూసుకుంటున్న ఈ సీన్ సినిమాలో ఇద్దరి నడుమ ఈగో వార్ ఏ లెవెల్లో ఉంటుందో చూపించేలా కనపడుతుంది.

ఇక దీంతోనే అతి త్వరలో ట్రైలర్ బ్లాస్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అని మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు. ఇక దీంతో మోస్ట్‌ అవైటెడ్ ట్రైలర్ కోసం ఇపుడు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ReplyForwardAdd reaction

The post ‘పుష్ప’ వర్సెస్ షెకావత్ సార్..పోస్టర్‌ అదిరిందంతే! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …