సౌత్ నుంచి నార్త్ వరకు కూడా ఇప్పుడు పుష్ప నామ జపం జరుగుతుంది. ఇక ఇండియాలో అయితే ఆల్రెడీ కన్నడ, మళయాళ హిందీ భాషల్లో పుష్ప 2 బిగ్గెస్ట్ విడుదల అవుతుందని మేకర్స్ తాజాగా వెల్లడించారు. అయితే తాజాగా వరల్డ్ వైడ్ గా కూడా పుష్ప 2 కి ఆల్ టైం హైయెస్ట్ విడుదల ఉండనుందని సమాచారం.
ఇలా పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 11 వేల 500 స్క్రీన్స్ కి పైగా విడుదల కానుందని సమాచారం. దీంతో ఇదే ఇండియన్ సినిమా నుంచి హైయెస్ట్ విడుదల అన్నట్టుగా సమాచారం. మొత్తానికి పుష్ప 2 తో మాత్రం సరికొత్త రికార్డులే నమోదు అయ్యేలా ఉన్నాయని తెలుస్తుంది.
The post బిగ్గెస్ట్ విడుదల గా పుష్ప 2! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
