పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న తాజా సినిమాల్లో డైరెక్టర్ జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం “హరిహర వీరమల్లు” మూవీ కూడా ఒకటి. నిజానికి ఓజి సినిమా కంటే ముందు దీని పై ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ నుంచి మొదటి వారియర్ బ్యాక్ డ్రాప్ సినిమా ఇది కాగా అనౌన్స్ చేసి గ్లింప్స్ నుంచే భారీ హైప్ నెలకొంది.
అయితే ఇపుడు షూటింగ్ దాదాపు దాదాపు పూర్తి అవుతుండగా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ పై ఇపుడు ఓ క్లారిటీ వచ్చేసింది. నేడు సంక్రాంతి కానుకగా ఒక బ్యూటిఫుల్ ప్రోమో కట్ తో మేకర్స్ డేట్ అలాగే సినిమా సమయాన్ని కూడా ఫిక్స్ చేశారు.
ఇక దీంతో ఈ అవైటెడ్ స్పెషల్ సాంగ్ అది కూడా పవన్ పాడిన పాట వినాలి. ఈ పాట ఈ జనవరి 17న ఉదయం 10 గంటల 20 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
The post ముహుర్తం పెట్టేశారు! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
