మరి సందీప్, వర్మ తాజాగా ఓ ఇంటరాక్షన్ లో మాట్లాడుకున్న మాటలు ఇపుడు వైరల్ గా అవుతున్నాయి. ఒక్క మూడు నెలలు శ్రద్ధ పెట్టి ఒక్క సరైన సినిమా తీయాలని వర్మని కొరడాని… దీనికి వర్మ తన మార్క్ సాలిడ్ ఆన్సర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సందీప్ మీద ఒట్టేసి చెబుతున్నాను ఇపుడు అదే పనిలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు.
మరి ఇది సరదాగా ఇచ్చారో లేక నిజంగా అదే పనిలో ఉన్నారో ఏమో కానీ అది నిజం అయితే చూడాలని తన అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
The post సందీప్ మీద ఒట్టు…ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
