సర్‌ప్రైజ్‌ ! | CineChitram

సర్‌ప్రైజ్‌ ! అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యంగ్‌ డైరెక్టర్‌చందూ మొండేటి తీర్చిదిద్దన మోస్ట్‌ అవైటెడ్ సినిమానే “తండేల్”. మరి పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో నాగ చైతన్య చాలా కొత్తగా కనిపించబోతున్నాడు.

అయితే ఇపుడు సాలిడ్ ప్రమోషన్స్ ని ఈ చిత్ర యూనిట్ చేస్తుండగా తాజాగా నార్త్ లో కూడా ప్రమోషన్స్ శరవేగం జరుగుతున్నాయి. అయితే దీంతో తండేల్ లో ఓ సర్ప్రైజ్ క్యామియో ఉందని కొన్ని రూమర్స్ అయితే హిందీ సినీ వర్గాల్లో కూడా వైరల్ అవుతున్నాయి.

మరి ఆ సర్ప్రైజ్ క్యామియో ఎవరో కూడా కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కనిపించబోతున్నట్టుగా నార్త్ సోషల్ మీడియాలో ఇపుడు చెబుతున్నారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని సమాచారం. గతంలో నాగ చైతన్య అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చడ్డా”లో గెస్ట్ రోల్ చేసాడు కానీ అమీర్ తండేల్ లో లేరని క్లారిటీ వచ్చేసింది.

The post సర్‌ప్రైజ్‌ ! first appeared on Andhrawatch.com.

About

Check Also

David Warner Joins Robinhood Promotions | CineChitram

Tollywood is preparing for one of its most thrilling releases, Robinhood, featuring Nithiin and Sreeleela. …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading