సెన్సార్‌ పూర్తి చేసుకున్న ది సస్పెక్ట్‌! | CineChitram

తెలుగు సినిమా నుంచి ది సస్పెక్ట్‌  మార్చి 21న ప్రపంచ వ్యాప్తం గా విడుదలకి సిద్దంగా ఉంది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం లో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ వంటి నటులు యాక్ట్‌ చేశారు.

ఈ సినిమాకి రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించగా టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ మీద కిరణ్ కుమార్ నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ గా ది సస్పెక్ట్ కొత్తకోణంలో పరిశోధన, ఒక హత్య చుట్టూ జరిగే కథ. కిరణ్ కుమార్ నిర్మాతగా టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో రాబోతున్న ది సస్పెక్ట్ మూవీ ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది అని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.

The post సెన్సార్‌ పూర్తి చేసుకున్న ది సస్పెక్ట్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Pradeep Machiraju, Deepika Pilli Starrer Akkada Ammayi Ikkada Abbai Poster Unveiled, Release Date Locked | CineChitram

Anchor-turned-actor Pradeep Machiraju is set to entertain audiences with his upcoming film Akkada Ammayi Ikkada …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading