వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన వరుణ్ తేజ్ ‘మిస్టర్’ ట్రైలర్

వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ హీరో హీరోయిన్లుగా బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లుగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మిస్ట‌ర్‌. ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన 21 గంటల్లోనే వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం విశేషం. మిస్టర్ ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందమైన ప్రేమ కథను… శ్రీనువైట్ల తనదైన స్టైల్లో కమర్షియాలిటీని ఎక్కడా మిస్ కాకుండా గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో… ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. మంచి ఎమోష‌న్స్‌కి, హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైనింగ్‌కి, మ్యూజిక్‌కి, విజువ‌ల్స్‌కు స్కోప్ ఉన్న క‌థ‌ ఇది. స్పెయిన్‌లోని ప‌లు అద్భుత‌మైన లొకేష‌న్ల‌లో షూట్ చేశారు. అలాగే ఇండియాలోని చిక్ మంగ‌ళూర్‌, చాళ‌కుడి, ఊటీ, హైద‌రాబాద్ ఏరియాల్లో ఒరిజిన‌ల్ లొకేష‌న్స్‌లో షూట్ చేశారు. మిక్కి జె.మేయ‌ర్‌ ఆరు పాట‌లు ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉన్నాయి. ఈనెల 29న ఆడియోను రిలీజ్ చేసి… ఏప్రిల్ 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.   
వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బాప‌టేల్, ప్రిన్స్‌,నాజ‌ర్‌, ముర‌ళీశ‌ర్మ‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, ర‌ఘుబాబు, ఆనంద్‌, పృథ్వీ, శ్రీనివాస్‌రెడ్డి, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, నాగినీడు, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, నికిత‌న్‌ధీర్‌, ష‌ఫీ, శ్ర‌వ‌ణ్‌, మాస్ట‌ర్ భ‌ర‌త్‌, షేకింగ్ శేషు, ఈశ్వ‌రిరావు, సురేఖావాణి, స‌త్య‌కృష్ణ‌, తేజ‌స్విని త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి 
ఆర్ట్ః ఎ.ఎస్‌.ప్రకాష్‌, స్టైలింగ్ః రూప వైట్ల‌, లిరిక్స్ః కె.కె, రామ‌జోగ‌య్య శాస్త్రి, కోడైరెక్ట‌ర్స్ః బుజ్జి, కిర‌ణ్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః కొత్త‌ప‌ల్లి ముర‌ళీకృష్ణ‌, క‌థః గోపీ మోహ‌న్‌, మాట‌లుః శ్రీధ‌ర్ సీపాన‌, సంగీతంః మిక్కి జె.మేయ‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః కె.వి.గుహ‌న్‌, ఎడిట‌ర్ః ఎం.ఆర్‌.వ‌ర్మ‌,  నిర్మాత‌లుః న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం – శ్రీనువైట్ల‌.
 

About CineChitram

Check Also

5 మిలియ‌న్ వ్యూస్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` టీజ‌ర్‌

Varun Tej Mister Trailer Crosses 1 Million Views

Young mega hero Varun Tej who is doing variety of films in his very early stages of career is coming up with a pure family entertainer this time with Mister which is directed by Sreenu Vaitla. Known for making hilarious entertainers, Sreenu Vaitla is making the film targeting class as well as mass audiences.
Mister theatrical trailer released yesterday to vast response. The video crossed 1 million views just in 21 hours. Varun Tej’s settled performance, riotous and pleasant dialogues, Hebah Patel glamor, Lavanya Tripathi’s traditional avatar, Mickey J Meyer’s fascinating re-recording and top notch production values are major highlights in the trailer. Overall, the trailer has all emotions in it for all age groups.
Interim, Mister is in last leg of shooting and the film is scheduled for release on April 14th. The overwhelming response for the trailer is a big boon for the film and it indeed hikes expectations.

About CineChitram

Check Also

‘Gudilo Badilo’ Song From Duvvada Jagannadham Surpasses 5 Million Mark

Stylish Star Allu Arjun’s latest offering Duvvada Jagannadham has been making maximum buzz for its …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading