రాఘవేందర్ రెడ్డి గారి రెండవ కూతురు మేఘన వివాహాo

సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ గా పని చేసి, మరియు పలు చిత్రాలకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా, నిర్మాతగా, శాటిలైట్ కన్సల్టెంట్ గా పని చేస్తూ, టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మందికి ఆప్తుడైన  రాఘవేందర్ రెడ్డి గారి రెండవ కూతురు మేఘన వివాహానికి సినిమా పరిశ్రమకు సంబంధిచిన ప్రముఖులు జీవిత రాజశేఖర్, శ్రీకాంత్, అల్లరి నరేష్, మంచు మనోజ్, నాగ శౌర్య, రాహుల్ రవీంద్రన్, వరుణ్ సందేశ్, మనోజ్ నందం, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణుడు, అభిజిత్, శివాజీరాజా, ఉత్తేజ్, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, లగడపాటి శ్రీధర్, తుమ్మల ప్రసన్న కుమార్, రామ సత్యనారాయణ, ప్రముఖ డైరెక్టర్లు  తమ్మారెడ్డి భరద్వాజ, నీలకంఠ, ప్రవీణ్ సత్తారు, ఆర్.పి పట్నాయక్,  మొదలగు ఇతర సినీ ప్రముఖులు, ప్రముఖ నిర్మాత మరియు మాజీ ఏం.ఎల్.ఏ. మల్ల  విజయ ప్రసాద్ మొదలగువారు రోడ్ నంబర్ 11 , బంజారాహిల్స్, హైదరాబాద్ లోని లేక్ వ్యూ బంజారా  గార్డెన్ కి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Stills

About CineChitram

Check Also

సూపర్ స్టార్ కృష్ణ నరేష్ నవీన్ లను కలిసిన అభిమానులు

కువైట్ లో 8 సంవత్సరాలు గా  డిజైన్ వృత్తిలో  ప్రాముఖ్యత ను అందిపుచ్చుకున్న గుంటూరు ప్రాంత వాసి హుస్సేన్ మొహమ్మద్ …