CineChitram

శతమానంభవతి, పెళ్లిచూపులు చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టాయి: కేవీ రమణచారి

పెళ్లిచూపులు చిత్రం తెలంగాణ యాసకు, భాషకు జాతీయ స్థాయిలో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మనదైన మాండళికాన్ని సహజంగా ఆవిష్కరించిన చిత్రమిది అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 64 జాతీయ సినీ పురస్కారాల్లో తెలుగు చిత్రాలు పెళ్లిచూపులు, శతమానంభవతి అవార్డుల్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్ శతమానంభవతి చిత్ర నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు సతీష్‌వేగేశ్నతో పాటు పెళ్లిచూపులు దర్శకుడు …

Read More »

Nani Launched Ami Thumi Teaser

Natural Star Nani launched director Indraganti Mohana Krishna’s new film Ami Thumi teaser yesterday. Teaser opened to unique positive response from audience and the team is thrilled by this positive reception. They hereby thanked Nani for kind support. Producer KC Narasimha Rao of A Green Tree Productions expressed his sincere …

Read More »

నేచురల్ స్టార్ నాని విడుదల చేసిన “అమీ తుమీ” టీజర్

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ “అమీ తుమీ” టీజర్ ను నిన్న సాయంత్రం చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు “అమీ తుమీ” టీజర్ ను విడుదల చేసిన నేచురల్ స్టార్ నానీకి ప్రత్యేక కృతజ్నతలు తెలిపారు.     నిర్మాత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. “నిన్న …

Read More »

మేలో మరో సినిమా ఎనౌన్స్ చేయనున్న “ఆకతాయి”

ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన “ఆకతాయి” చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన యువ కథానాయకుడు ఆశిష్ రాజ్.. మే నెలలో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. “ఆకతాయి” చిత్ర నిర్మాతలైన కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ లు మరో మారు సంయుక్తంగా ఈ తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు.  ఇకపోతే.. మార్చి 10న విడుదలైన “ఆకతాయి”కి సరైన థియేటర్లు దొరకని కారణంగా కొన్ని …

Read More »

‘లోకరక్షకుడి’ ఈస్టర్ శుభాకాంక్షలు

చండ్రస్ ఆర్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై చండ్ర పార్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్‌ చండ్ర నిర్మిస్తున్న ‘లోకరక్షకుడు’ చిత్రం మార్చి 29న లండన్‌ పార్లమెంట్‌లో లోగో విడుదల జరుపుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ఇంగ్లాండ్ లో రెండవ షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. బ్రహ్మం సి.హెచ్‌. ఈ చిత్రానికి దర్శకుడు. ఆదివారం ఈస్టర్ పండగ సందర్భంగా చిత్ర యూనిట్ శుభాకాంక్షలను తెలియజేసింది. ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్‌ చండ్ర …

Read More »

21 కి వాయిదా పడ్డ “రిజర్వేషన్” !!

లూమియర్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై.. “డైలీ ఫోర్ షోస్ తెలంగాణ స్టార్స్”తో కలిసి..  స్వీయ రచన మరియు దర్శకత్వంలో బహుముఖ ప్రతిభాశాలి డాక్టర్ శివానంద యాలాల..  తెలుగు, హిందీ మరియు ఇంగ్లిష్ భాషల్లో నిర్మిస్తున్న సంచలన చిత్రం “రిజర్వేషన్”. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల ఈనెల 21 కి వాయిదా పడింది. తెలుగులో “రిజర్వేషన్” పేరుతొ రిలీజ్ ఆవుతున్న ఈ చిత్రం.. …

Read More »