Sunday , January 19 2020
Home / కార్యక్రమములు / ప్రారంబోత్సవాలు/ఆవిష్కరణలు / కొత్త సినిమా ప్రారంభోత్సవము

కొత్త సినిమా ప్రారంభోత్సవము

మెగాబ్రదర్‌ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్‌ అండ్‌ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్‌ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’. కళ్యాణ్‌, లక్ష్మీశిల్ప హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో మెగా బ్రదర్‌ నాగబాబు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అనంతరం నటి కవిత తొలి సన్నివేశానికి క్లాప్‌ నివ్వగా నిర్మాత సాయివెంకట్‌ కెమెరా …

Read More »

గోపీచంద్ “ఆరడుగుల బుల్లెట్” !!

యాక్షన్ హీరో గోపీచంద్-సెన్సేషనల్ డైరెక్టర్ బి.గోపాల్ ల కాంబినేషన్ లో జయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాండ్ర రమేష్ నిర్మాత. గోపీచంద్ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు “ఆరడుగుల బుల్లెట్” అనే పవర్ ఫుల్ టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. మణిశర్మ సంగీత సారధ్యం వహిస్తున్నారు.  చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ.. “గతంలో చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ …

Read More »

సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌ నెం.1 `హ‌రే రామ హ‌రే కృష్ణ‌` ప్రారంభం

సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిలీప్‌ ప్రకాష్‌, రెజీనా హీరో హీరోయిన్లుగా అర్జున్‌సాయి దర్శకత్వంలో నవీన్‌ రెడ్డి ఎన్‌ నిర్మాతగా కొత్త చిత్రం `హ‌రే రామ హ‌రే కృష్ణ‌`  శుక్రవారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి చందు మొండేటి క్లాప్‌ కొట్టగా, ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. తొలి సన్నివేశానికి వీరశంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా….  దర్శకుడు అర్జున్‌సాయి మాట్లాడుతూ – …

Read More »

మేలో మరో సినిమా ఎనౌన్స్ చేయనున్న “ఆకతాయి”

ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన “ఆకతాయి” చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన యువ కథానాయకుడు ఆశిష్ రాజ్.. మే నెలలో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. “ఆకతాయి” చిత్ర నిర్మాతలైన కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ లు మరో మారు సంయుక్తంగా ఈ తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు.  ఇకపోతే.. మార్చి 10న విడుదలైన “ఆకతాయి”కి సరైన థియేటర్లు దొరకని కారణంగా కొన్ని …

Read More »

అల్లు శిరీష్, వి.ఐ.ఆనంద్, చక్రి చిగురుపాటి కాంబినేషన్ లో నూతన చిత్రం ప్రారంభం

అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో విఐ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.5 చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, నిర్మాత చక్రి తండ్రి శంకర్ చిగురుపాటి కెమెరా స్విఛాన్ చేశారు. చిత్ర దర్శకుడు …

Read More »

నాగ‌శౌర్య హీరోగా త‌న సొంత బ్యాన‌ర్ ఐరా క్రియోష‌న్స్ లో ర‌ష్మిక మండ‌న్న‌ హీరోయిన్ గా చిత్రం ప్రారంభం

“ఊహ‌లు గుస‌గుస‌లాడే”, “దిక్కులు చూడ‌కు రామ‌య్య‌”, “ల‌క్ష్మిరావే మా ఇంటికి”, “క‌ళ్యాణ‌ వైభోగమే”,” జ్యో అచ్యుతానంద‌” లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించిన  నాగ‌శౌర్య హీరోగా,  క‌న్న‌డ‌ లో “కిరాక్ పార్టీ” అనే చిత్రంలో  త‌న క్యూట్ ఫెర్‌ఫార్మెన్స్ తో అంద‌రి మ‌న‌సులు దోచుకున్న ర‌ష్మిక మండ‌న్న‌ని హీరోయిన్ గా టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేస్తూ…., మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ లో ప‌నిచేసిన వెంకి కుడుముల …

Read More »

జగపతిబాబు టైటిల్ పాత్రలో వారాహి చలనచిత్రం ప్రొడక్షన్ నెం.11 “పటేల్” ప్రారంభం!!

[et_pb_section bb_built=”1″ admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Matter” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] జగపతిబాబు టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “పటేల్”. “ఎస్.ఐ.ఆర్” అనేది ట్యాగ్ లైన్. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ద్వారా ప్రముఖ యాడ్ ఫిలిమ్ మేకర్ వాసు పరిమి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (మార్చి 30) వారాహి చలనచిత్రం ఆఫీసులో …

Read More »

రామ్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ సినిమా ప్రారంభం

[et_pb_section bb_built=”1″ admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Matter” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా తన కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్‌. సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ‘నేను శైలజ’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్‌ కథానాయికలు. …

Read More »

నాగ‌శౌర్య హీరోగా త‌న సొంత బ్యాన‌ర్ ఐరా క్రియోష‌న్స్ లో ర‌ష్మిక మండ‌న్న‌ జంట‌గా చిత్రం ఏప్రిల్ 10న ప్రారంభం

[et_pb_section bb_built=”1″ admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Matter” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] “ఊహ‌లు గుస‌గుస‌లాడే”, “దిక్కులు చూడ‌కు రామ‌య్య‌”, “ల‌క్ష్మిరావే మా ఇంటికి”, “క‌ళ్యాణ‌వైభోగం”,” జ్యోఅచ్చుతానంద‌” లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించిన  నాగ‌శౌర్య హీరొగా,  క‌న్న‌డ‌ లో “కిరిక్ పార్టి” అనే చిత్రంలో  త‌న క్యూట్ ఫెర్‌ఫార్మెన్స్ తో అంద‌రి మ‌న‌సులు దొచుకున్న ర‌ష్మిక మండ‌న్న‌ హీరోయిన్ గా తెలుగుకి ప‌రిచ‌యం చేస్తూ, మాట‌ల మాంత్రికుడు …

Read More »

ముళ్ళపూడి మూవీ మేకర్స్ బ్యానర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్

[et_pb_section bb_built=”1″ admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Matter” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] ముళ్ళపూడి మూవీ మేకర్స్ బ్యానర్ పై ముళ్ళపూడి చక్రవర్తి నిర్మాతగా, శ్రీ నాగ వెంకట సత్యనారాయణ క్రియేషన్స్ పై మేడసాని రమేష్ సమర్పణలో ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ మూడోవారం నుంచి ప్రారంభం కానుంది. బెంగుళూరు, ఉడిపి, మంగుళూరు, కేరళ, ఢిల్లీ, కులుమనాలిలో 45 రోజులు షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో …

Read More »