సినిమాలు

ఇంకొక్క‌డు సెన్సార్ పూర్తి…సెప్టెంబ‌ర్ 8న గ్రాండ్ రిలీజ్‌

Read More »

‘దసరా’ కానుకగా అక్టోబర్ 7న ‘ప్రేమమ్’

Read More »

రెండు పాటలు మినహా ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’ పూర్తి – విజయదశమి రిలీజ్‌

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’. ఈ చిత్రం షూటింగ్‌ రెండు పాటలు మినహా పూర్తయింది. వినాయక చవితి పర్వదినం …

Read More »

ఈ నెల 16న వ‌స్తోన్న‌`అత్తారిల్లు`

 అంజన్‌ కళ్యాణ్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై  అంజన్ కె. కళ్యాణ్  స్వీయ‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న‌ చిత్రం ‘అత్తారిల్లు’. అంతా కొత్త నటీనటుతో రూపొందిన ఈ హర్రర్‌ కామెడీ చిత్రం కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 16న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా  చిత్ర దర్శక నిర్మాత అంజన్ కె. కళ్యాణ్‌ మాట్లాడుతూ…“ ఇటీవ‌ల విడుద‌లైన మా `అత్తారిల్లు` పాట‌లు శ్రోత‌ల‌ను అల‌రిస్తున్నాయి. ట్రైల‌ర్స్ కి కూడా …

Read More »

సెప్టెంబర్‌ 18న నిఖిల్‌ కుమార్‌ ‘జాగ్వార్‌’ ఆడియో – అక్టోబర్‌ 6న సినిమా రిలీజ్‌

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్‌, ప్రముఖ నిర్మాత హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం ‘జాగ్వార్‌’. హెచ్‌.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జాగ్వార్‌’. సెప్టెంబర్‌ 18న ఆడియో  ఈ చిత్ర విశేషాలను …

Read More »

చివ‌రిషెడ్యూల్ లో నిఖిల్ ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’ – అక్టోబ‌ర్ లో విడుద‌ల‌

Read More »

రవితేజ హీరోగా విక్రమ్ సిరి దర్శకత్వంలో సినిమా

‘లక్ష్మీ’, ‘లక్ష్యం’, ‘రేసు గుర్రం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ అధినేత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) తాజాగా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నారు. ఎన్టీఆర్ తో ‘అదుర్స్’ నిర్మించిన శాసన సభ్యుడు వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించనున్నారు. నల్లమలుపు బుజ్జి నిర్మించిన ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘రేసు గుర్రం’ చిత్రాలకు స్ర్కీన్ ప్లే రచయితగా వ్యవహరించిన విక్రమ్ సిరి ఈ చిత్రం …

Read More »

“బంతిపూల జానకి” బావుందంటున్నారు !! – Director Pravin

Read More »

సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న `మాయా మాల్‌`

Read More »

సెప్టెంబర్ 3న వస్తున్న “నారదుడు”

సూరజ్ ప్రొడక్షన్స్ -టు అవర్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఉమ-వై.వి.సత్యనారాయణ సంయుక్త్రంగా నిర్మిస్తున్న చిత్రం “నారదుడు”.     ధనుష్-జెనీలియా-శ్రియ జంటగా.. జవహర్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రానికి  తెలుగు అనువాద రూపమిది. “బిచ్చగాడు” కధానాయకుడు విజయ్ ఆంటోనీ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.   ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్మాతలు మాట్లాడుతూ.. “ధనుష్ పెర్ఫార్మెన్స్, జెనీలియా, …

Read More »