Sunday , January 19 2020
Home / చిత్రములు / మొదటి రూపు

మొదటి రూపు

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు రాజేష్ చక్రవర్తి హీరోగా నటించిన శివ కాశీపురం ఫ‌స్ట్ లుక్ ఆవిష్క‌ర‌ణ‌

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Matter” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు , శ్రీ తనయుడు రాజేష్ శ్రీ చక్రవర్తి ని హీరోగా పరిచయం చేస్తూ సాయి హరీశ్వర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై  మోహన్‌బాబు పులి మామిడి నిర్మిస్తోన్న‌ చిత్రం ‘శివ కాశీపురం’.  రాజేష్‌ చక్రవర్తి, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి  హరీష్‌ వట్టికూటి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ …

Read More »

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ `డి.జె.దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Matter” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] `రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు  నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `డి.జె..దువ్వాడ …

Read More »

“గౌతమ్ నంద”గా గోపీచంద్ సూపర్ స్టైలిష్ లుక్ విడుదల!

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Matter” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] గోపీచంద్-సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల్ట్రా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “గౌతమ్ నంద”. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు విడుదల చేశారు. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్-జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక, కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.  ఈ సందర్భంగా …

Read More »

వైవిధ్యమైన వెంకటాపురం సెకండ్ లుక్ విడుదల

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Matter” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ  సారధ్యంలో ఐదో చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం వెంకటా పురం. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇదే ఊపుతో సెకండ్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.  హైదరాబాద్ లోని శాన్ ఫ్రాన్సిస్కో …

Read More »

నిఖిల్‌ ‘కేశవ’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Matter” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్, దర్శకుడు సుధీర్‌ వర్మ కాంబినేషన్‌ అనగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది ‘స్వామి రారా’ సినిమా. ఇప్పుడీ కాంబినేషన్‌లో వస్తున్న తాజా సినిమా ‘కేశవ’. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రీ–లుక్‌ పోస్టర్లకు మంచి స్పందన లభించింది. నేడు ఫస్ట్‌ లుక్‌ …

Read More »

విష్ణు మంచు `లక్కున్నోడు` ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Text” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] మంచు విష్ణు, హన్సిక మోత్వాని జంటగా రూపొందుతోన్న చిత్రం `లక్కున్నోడు`.  ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సక్సెస్ చిత్రాల తర్వాత విష్ణు, హన్సికల కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ …

Read More »

`ఒక్క‌డు మిగిలాడు` చిత్రంలో ఎల్‌.టి.టి.ఇ. ప్ర‌భాక‌ర‌న్ పాత్ర‌లో మంచు మ‌నోజ్‌

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Text” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] `ఒక్క‌డు మిగిలాడు` చిత్రంలో ఎల్‌.టి.టి.ఇ. ప్ర‌భాక‌ర‌న్ పాత్ర‌లో మంచు మ‌నోజ్‌ రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం `ఒక్క‌డు మిగిలాడు`. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుదలైంది. ఫ‌స్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుండి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌నోజ్ ఎల్‌.టి.టి.ఇ. నాయ‌కుడు ప్ర‌భాక‌ర‌న్‌గా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌న‌ప‌డబోతున్నాడు. అజ‌య్ …

Read More »

`రెమో` ఫస్ట్ లుక్ రిలీజ్‌

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Text” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”] శివ‌కార్తికేయ‌న్‌, కీర్తిసురేష్ జంట‌గా బ‌క్కియ రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లవ్  ఎంట‌ర్‌టైన‌ర్ `రెమో`. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేస్తున్నారు.  ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, సాంగ్ రిలీజ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం జ‌రిగింది. ఫ‌స్ట్‌లుక్‌ను …

Read More »