హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవల సీనియర్ నటుడు జగపతి బాబుతో క్షమాపణలు చెప్పిన విషయం చర్చనీయాంశంగా మారింది. జగపతి బాబు వ్యాఖ్యాతగా ఉన్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో కీర్తి పాల్గొని చాలా విషయాలు ఓపెన్‌గా పంచుకుంది. తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి గురించి మాట్లాడుతూ కీర్తి మనసులోని విషయాలను బయటపెట్టింది. ఆమె చెప్పినదాని ప్రకారం, పెళ్లి వేడుకకు జగపతి బాబును ఆహ్వానించలేకపోయిందని దీనిపై తనకు బాధగా ఉందని …
Read More »బాలయ్య-గోపిచంద్ సినిమా పై తాజా సమాచారం ఏంటంటే..! | CineChitram
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో మంచి జోరులో ఉన్నారు. ఇటీవల వరుసగా వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించడంతో ఆయన మరోసారి తన మాస్ క్రేజ్‌ను నిరూపించారు. ఇప్పుడు ఆయన బోయపాటి శ్రీనుతో అఖండ-2 సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక మరో వైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కూడా బాలయ్య మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి గ్రీన్ …
Read More »బుల్లితెర మీదకు దేవర! | CineChitram
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా థియేటర్స్‌లో విడుదలై ఏడాది పూర్తయ్యింది. రిలీజ్ సమయంలోనే ఈ చిత్రం మంచి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. కానీ ఆశ్చర్యంగా ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులు ఇప్పటివరకు అమ్ముడుపోలేదు. తాజాగా ఆ వేచి చూసే సమయం ముగిసింది. చివరికి నిర్మాతలు టెలివిజన్ డీల్‌ను పూర్తి చేశారు. తాజా సమాచారం ప్రకారం స్టార్ గ్రూప్ ఈ చిత్ర శాటిలైట్ రైట్స్‌ను …
Read More »ఫాదర్ సెంటిమెంట్ తో విజయ్ సినిమా! | CineChitram
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు ‘రౌడీ జనార్దన్’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కనిపించే పాత్ర …
Read More »దేవర 2 పై తాజా సమాచారం ఏంటంటే! | CineChitram
ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై మంచి విజయం సాధించింది. ప్రేక్షకుల స్పందనను చూసిన తర్వాత, ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా రానున్న దేవర పార్ట్ 2 పై ఆసక్తి మరింతగా పెరిగింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్‌లో షూటింగ్ మొదలవుతుందని సమాచారం. దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం కథను పూర్తిగా సిద్ధం చేశాడని తెలుస్తోంది. రాబోయే …
Read More »రాజాసాబ్ నుంచి మారుతి సర్‌ప్రైజ్! | CineChitram
ప్రభాస్ హీరోగా, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా “ది రాజా సాబ్” కోసం అభిమానుల్లో పెద్ద అంచనాలు నెలకొన్నాయి. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హారర్-ఫాంటసీ జోనర్ లో సాలిడ్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. సినిమా షూటింగ్ పూర్తి వేగంగా జరుగుతూనే ఉంది. ఇటీవలే పాటల కోసం ప్రత్యేక షెడ్యూల్ కూడా మొదలైంది. తాజాగా గ్రీస్ లోని షూటింగ్ సెట్స్ …
Read More »మీసాల పిల్ల కోసం వెయిట్ చేయాల్సిందే! | CineChitram
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు కోసం అభిమానుల్లో ఉత్కంఠ సృష్టమైంది. దర్శకుడు అనిల్ రావిపూడి చేత తెరకెక్కుతున్న ఈ చిత్రం, విడుదల కాగానే బాక్సాఫీస్‌లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘మీసాల పిల్లా’ గురించి మేకర్స్ ఇప్పటికే అప్‌డేట్ ఇచ్చారు. ముందుగా ఈ పాటను అక్టోబర్ 13న రిలీజ్ …
Read More »A huge disappointment for mega-star fans | CineChitram
Mega Star Chiranjeevi’s most anticipated film, Mana Shankara Varaprasad Garu, is gearing up for the grand release for this upcoming Sankranthi. Touted to be a complete entertainer, this film marks the first-ever collaboration of Chiranjeevi and the hit machine director Anil Ravipudi. As per the announcement from the makers, the …
Read More »Back-to-back releases for the young actress this year | CineChitram
The Uppena sensation, Krithi Shetty, has mesmerised the audience with her impeccable performance in her debut film, but has failed to make a significant impact in the rest of her films. As per the latest reports, this young actress has lined up three interesting projects in the pipeline, which are …
Read More »Telusu Kada Trailer: Siddu Jonnalagadda Shines Again | CineChitram
Siddhu Jonnalagadda, the actor is prepared to enthrall viewers once more with a brand new and unique narrative. He has teamed up with director Neerraja Kona for “Telusu Kada.” The trailer features Siddhu managing his love life while at the same time seeing two heroines — Raashii Khanna and Srinidhi …
Read More »
Cine Chitram Telugu Cinema World
