Uncategorized

Dhanush to croon a song for Kubera | CineChitram

The Kollywood star actor Dhanush is joining forces with the sensible filmmaker Sekhar Kammula for his next titled Kubera. This film is having a good hype and expectations among the fans and the audience. The first-look poster of Dhanush, Nagarjuna, and Rashmika Mandanna has raised more curiosity among the audience. …

Read More »

దేవర 2 క్రేజీ అప్డేట్‌! | CineChitram

దేవర 2 క్రేజీ అప్డేట్‌! మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ,డైరెక్టర్‌ కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “దేవర”. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ లో కూడా సెన్సేషనల్ వసూళ్లు మెయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ లాంగ్ రన్ ని కనబరిచి దుమ్ములేపింది. అయితే దేవర పార్ట్ 2 కోసం మంచి …

Read More »

గేమ్‌ మొదలు పెట్టడానికి రెడీఅయిన దిల్‌రాజు! | CineChitram

గేమ్‌ మొదలు పెట్టడానికి రెడీఅయిన దిల్‌రాజు! ‘గేమ్ ఛేంజర్’ కోసం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తో నిర్మాత దిల్‌ రాజు సమావేశమయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ను దిల్ రాజు కలిశారు.ఈ సందర్భంగా ఆయన రామ్‌ చరణ్‌ కొత్త సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏపీలో నిర్వహించాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే, ఈ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని పవన్‌ ను దిల్ రాజు అడిగారు. పవన్ …

Read More »

రిహార్సల్స్‌ మొదలు పెట్టిన విజయ్‌ దేవరకొండ | CineChitram

విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్‌ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రాబోతున్న సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్డేట్‌ ఒకటి బయటకు వచ్చింది. జనవరి ఫస్ట్ వీక్ లో ఈ సినిమాలోని ఓ ముఖ్యమైన సాంగ్ ను షూట్ చేయనుననారంట. అందుకోసం విజయ్ దేవరకొండ ప్రస్తుతం రిహార్సల్స్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ 80 % పూర్తి …

Read More »

ఆయనో గొప్ప నాయకుడు! | CineChitram

‘పుష్ప 2’ సినిమాని చూడటానికి వచ్చి, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో దురదృష్టవశాత్తూ రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.  మరోవైపు ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బెయిల్ పై విడుదల అవ్వడం మొత్తానికి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే, ఈ విషయం పై కొందరు తమదైన శైలిలో కామెంట్లు …

Read More »

సంక్రాంతికి దుమ్ము లేవాల్సిందే! | CineChitram

సీనియర్‌ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు పెంచేసిన  విషయం తెలిసిందే. ఈ మూవీని  డైరెక్టర్‌ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై సర్వత్రా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా …

Read More »