Uncategorized

నాట్స్ లో సత్తా చాటిన పుష్స…! | CineChitram

2025లో అమెరికా టంపాలో ఘనంగా జరిగిన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) వేడుకల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన హాజరైన క్షణం నుంచి ఈ వేడుక  ఓ ప్రత్యేక ఘట్టంగా మారింది. ఈ ఈవెంట్‌కు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కుటుంబాలు హాజరయ్యాయి. అల్లు అర్జున్ కనిపించగానే చాలా మంది అభిమానం బయటపడింది. తెలుగు సినిమాకి దేశవిదేశాల్లో గౌరవం …

Read More »

యష్‌ కోసం రంగంలోకి అనిరుధ్‌..! | CineChitram

కన్నడ రాకింగ్ స్టార్ యష్ “కేజీయఫ్”తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు నటుడిగానే కాకుండ నిర్మాతగా కూడా తన ప్రాజెక్ట్స్‌కి ఫుల్ ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన నటిస్తున్న “టాక్సిక్” అనే సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంటోంది. ఇటీవలే యష్ “రామాయణ” చిత్రంలో రావణుడిగా నటించనున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత, “టాక్సిక్” సినిమాపైనా ఆసక్తి మరింత పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన …

Read More »

ప్రభాస్‌ ని ఢీకొట్టడానికి రెడీ అవుతున్న బాలీవుడ్ బడా స్టార్స్‌! | CineChitram

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ‘ది రాజా సాబ్’పై భారీగా హైప్ నెలకొంది. హార్రర్‌ ఫాంటసీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లోని విజువల్స్, ప్రభాస్ స్టైల్, మేకింగ్ స్టాండర్డ్స్ అన్నీ కలిపి ఈ సినిమా మీద క్రేజ్ ని మరింత పెంచేశాయి. ఇక ఫ్యాన్స్ ఎంతో …

Read More »

యూఎస్‌ లో దూసుకుపోతున్న కుబేర..! | CineChitram

ధనుష్ ప్రధాన పాత్రలో, మన టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన “కుబేర” సినిమా ఇప్పుడు ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. నాగార్జున ఓ బలమైన పాత్రలో కనిపించడం, రష్మిక మందన్నా అద్భుతంగా నటించడం, ఈ సినిమాని మరింత ప్రత్యేకంగా మార్చేశాయి. ఎమోషన్స్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిక్స్ చేసిన ఈ కథ, ధనుష్ సినీ ప్రయాణంలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఇప్పటికే రెండు వారాలు పూర్తయ్యినా, థియేటర్లలో …

Read More »

అలా…. ఎస్కెప్‌ అయ్యారంట..! | CineChitram

దక్షిణాదిన మంచి సినిమాలు నిర్మించిన నిర్మాతల్లో ఏఎం రత్నం పేరు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయడంలో ఈయనకు మంచి అనుభవమే ఉంది. ఆయన నిర్మించిన భారతీయుడు చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గరే కాదు, ప్రేక్షకుల హృదయాల్లో కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు భారతీయుడు 2 అనే సీక్వెల్ రూపొందింది కానీ …

Read More »

ఆ టైమ్‌ సరిపోతుందా! | CineChitram

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమా “కింగ్డమ్” చుట్టూ ఇటీవలి కాలంలో మంచి బజ్ నెలకొంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మొదటి నుంచి చాలా ఆసక్తి కలిగిస్తోంది. కానీ వాయిదాలు పడుతుండటంతో అభిమానుల్లో కాస్త నిరాశే కలిగింది. ఇటీవలే జులై 25న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలన్న నిర్ణయాన్ని మేకర్స్ ప్రకటించారు. కానీ తాజా పరిస్థితుల ప్రకారం ఆ …

Read More »

వేలకోట్లు ఆస్తులు కోల్పోతున్న నటుడు! | CineChitram

బాలీవుడ్ నటుల్లో అత్యంత సంపన్నుడిగా పేరు పొందిన హీరో సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు భారీ ఆస్తి వివాదంలో చిక్కుకున్నారు. నవాబుల కుటుంబానికి చెందిన ఆయన వద్ద వేల కోట్లు విలువ చేసే ప్రాపర్టీలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన రూ.15,000 కోట్ల విలువైన ఆస్తిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఆస్తి మధ్యప్రదేశ్ లో ఉండగా, దీని పట్ల సైఫ్ ఆల్రెడీ …

Read More »

రామాయణ కి ముందుగా అనుకుంది ఆ స్టార్‌ హీరోనే! | CineChitram

బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మైథలాజికల్ ఎపిక్ ప్రాజెక్ట్ “రామాయణం”పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని నితీష్ తివారి తెరకెక్కిస్తుండగా, ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. సీతగా సాయి పల్లవి నటిస్తుండగా, ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకుంది. విజువల్స్‌, కాస్ట్యూమ్స్‌, మేకింగ్ స్టైల్ చూసినవారంతా సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక తాజా బజ్ ప్రకారం, ఈ …

Read More »

తమ్ముడు ఎఫెక్ట్ ఎల్లమ్మ మీద పడనుందా! | CineChitram

హీరో నితిన్ నటించిన తాజా సినిమా తమ్ముడు ఇటీవల థియేటర్లలోకి వచ్చింది. జూలై 4న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకు మొదట మంచి అంచనాలే ఉన్నాయి. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. అయితే, రిలీజ్ అయిన మొదటి రోజే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై నిరాశ వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా లో స్పందన చూస్తే నెగెటివ్ టాక్ ఎక్కువగా కనపడుతోంది. ఇలాంటి …

Read More »

సీక్వెల్‌ తో వచ్చేస్తున్న లక్కీ భాస్కర్‌! | CineChitram

టాలీవుడ్‌లో కొత్తదనం చూపించే దర్శకుల్లో వెంకీ అట్లూరి కూడా ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నవాడు. ప్రేమ కథలతో మొదలైన ఆయన ప్రయాణం, ఒక్కో సినిమాతో మరో లెవెల్‌కి వెళ్లింది. ఆ ప్రూఫ్‌గా చెప్పుకోవచ్చు లేటెస్ట్ హిట్ “లక్కీ భాస్కర్”ని. దుల్కర్ సల్మాన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకొని మంచి హిట్‌ అందుకుంది. ఈ సినిమాకి వచ్చిన స్పందన చూస్తేనే మరో భాగం వస్తుందేమో …

Read More »