Uncategorized

Jhanvi to have more prominence in Devara-2 | CineChitram

The Bollywood diva Jhanvi Kapoor is making her dream debut with the global star NTR’s Devara which is gearing up for the grand release on September 27, 2024. Touted to be an action-adventurous film, Devara has humongous expectations among the fans and the audience. With four days to go before …

Read More »

కత్తి పట్టిన పిఠాపురం ఎమ్మెల్యే! | CineChitram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు ఆరు నెలల కాలం నుంచి రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పవన్.. ‘హరిహర వీరమల్లు’ సినిమా సెట్‌కి తిరిగి రావడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. విజయవాడలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈరోజు ఉదయం 7 గంటలకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ను పవన్ ప్రారంభించినట్లు చిత్ర బృందం అధికారికంగా తెలియజేసింది . ఈ క్రమంలో …

Read More »

కాదు..కాదు డైరెక్షన్‌ వైపే! | CineChitram

స్టార్ హీరో కుమారులు అంటే సహజంగా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటారు. కానీ, హీరో రవితేజ‌ వారసుడు మహాధన్ భూపతిరాజు మాత్రం దానికి భిన్నంగా ఆలోచించాడు. మహాధన్ ప్రస్తుతానికి డైరక్షన్ ఫీల్డ్ ను ఎంచుకున్నాడు. పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర మహాధన్ భూపతిరాజు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడంట. ‘సందీప్ రెడ్డి డైరెక్షన్’ అంటే మహాధన్ కి చాలా ఇష్టం అని తెలుస్తుంది.  అందుకే, ఆయన …

Read More »

మెగాస్టార్ గురించి అమీర్‌ ఖాన్‌ ఏమన్నాడంటే! | CineChitram

మెగాస్టార్ చిరంజీవి హీరోగా  భారీ చిత్రం “విశ్వంభర” చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ గ్యాప్ లో ఇంకో ఊహించని వరల్డ్ రికార్డు అది కూడా తన డాన్స్ విషయంలో ఆయన సొంతం చేసుకున్నారు.  గిన్నీస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారన్న వార్త అభిమానులను మరింత ఎగ్జైట్ చేసింది. అయితే ఈ అవార్డు వేడుకకి గాను బాలీవుడ్ బిగ్గెస్ట్ …

Read More »

Makers Announce ‘Hari Hara Veera Mallu’ Official Release Date | CineChitram

The filmmakers have officially announced the long-awaited update for Pawan Kalyan’s much-anticipated film, ‘Hari Hara Veera Mallu’. As fans have been eagerly looking forward to its release, the film team unveiled the release date today. In an official announcement, they shared the new poster featuring Powerstar Pawan Kalyan as a …

Read More »

ప్చ్‌ …లేనట్టేనా? | CineChitram

ఆదివారం రాత్రి జరగాల్సిన ‘దేవర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్’.. రద్దీ, తొక్కిసలాట,  భద్రతా కారణాల కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. రద్దు చేసినందుకు క్షమాపణలు చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ తమ వీడియో సందేశాలను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఏది ఏమైనా ‘దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్’ రద్దు అవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే, మళ్లీ ఫ్యాన్స్ కోసం ఏదైనా వేడుకను …

Read More »

ఆ విషయం బాధ పెట్టింది! | CineChitram

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారని వార్తలు గత నాలుగు రోజులుగా యావత్‌ దేశాన్ని ఓ ఊపు ఉపుతున్నాయి. ఈ నేపథ్యంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడం తనను ఎంతో బాధించింది అంటూ యంగ్‌ హీరో మంచు మనోజ్‌ ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ, మనోజ్ తన పోస్ట్ లో ఏం పెట్టారంటే.. ‘లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును …

Read More »

సంక్రాంతి మజాకాకి రెడీ అయిపోండి! | CineChitram

యంగ్ హీరో సందీప్ కిష‌న్ – దర్శకుడు త్రినాథ‌రావు న‌క్కిన కాంబోలో  రాబోతున్న చిత్రానికి టైటిల్ ఖరారైంది. ఈ మాస్ ఎంటర్టైనర్ కి ‘మజాకా’ అనే పేరు ఫిక్స్‌ చేశారు. టైటిల్ రివీల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ను మూవీ మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. సందీప్ కిషన్ పెళ్లి కొడుకు గెట‌ప్ లో కనిపించగా.. అతని చుట్టూ పెళ్లి హ‌డావుడి ఉంది. మొత్తానికి ఈ …

Read More »

సీఎం ని కలిసిన సూపర్‌ స్టార్‌ దంపతులు! | CineChitram

కొంత కాలం క్రితం రెండు రాష్ట్రాల్లో వచ్చిన వరదల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలోనే విపత్తు నుంచి బయటపడేందుకు తమ వంతు సాయం అందించడానికి పలువురు ప్రముఖులు, టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తన సతీమణి నమ్రత తో కలిసి టీజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళం …

Read More »

రిహార్సల్స్‌ కి రెడీ అయిన మోక్షు! | CineChitram

ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌ లో  నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ క్రేజీ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ?, ఎప్పుడు విడుదల అవుతుంది ? అంటూ నందమూరి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ప్రశాంత్ వర్మ ఈ సినిమా స్క్రిప్ట్‌ పూర్తి చేసినట్లు సమాచారం. మరో రెండు నెలలు పాటు మోక్షజ్ఞ చేత రిహార్సల్స్ చేయించి, …

Read More »