Uncategorized

ఏంటి బాస్ ఈ లుక్‌! | CineChitram

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తాజా లుక్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభాస్‌ను కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ ఆహ్వానపత్రికను అందించారు. ఈ సందర్భంగా ప్రభాస్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ లాంగ్ హెయిర్‌లో డార్లింగ్ లుక్ అదిరిపోయిందని అభిమానులు పోస్టులు చేస్తున్నారు. నిజంగానే ఈ లుక్ లో ప్రభాస్ చాలా బాగున్నాడు. ముఖ్యంగా చాలా యంగ్ …

Read More »

ఫౌజీలో ఆలియా! | CineChitram

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్‌ లో  రాబోతున్న మూవీ ఫౌజీ. ఈ సినిమాను పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె యువరాణి పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ వార్త పై ఇంకా అధికారికంగా అప్ డేట్ రాలేదు. …

Read More »

ఆ అవార్డు కోసం వెయిటింగ్‌! | CineChitram

క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి నేషనల్ అవార్డ్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నేషనల్ అవార్డ్ అందుకోవాలని తనకు ఎంతో ఆశగా ఉందని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. పైగా ఆ అవార్డు అందుకున్న రోజే తన నాయనమ్మ ఇచ్చిన చీర కట్టుకుంటానని కూడా సాయి పల్లవి చెప్పింది. ఈ విషయం గురించి సాయిపల్లవి మాట్లాడుతూ.. ‘నాకు 21 ఏళ్లున్నప్పుడు మా నానమ్మ ఓ చీర ఇచ్చింది. దానిని ఏదైనా …

Read More »

అందుకే తెలుగు రాని వారిని..! | CineChitram

టాలీవుడ్‌ లో బ్లాక్‌ బస్టర్ ‘బేబీ’ మూవీని అందించిన టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్‌ చేసిన కామెంట్స్ ప్రస్తుతం అందరినీ షాక్‌ అయ్యేలా చేశాయి. ప్రదీప్‌ రంగనాథన్‌ నటించిన లవ్‌, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘డ్రాగన్‌’. తెలుగులో ఈ సినిమాను ‘రిటర్న్‌ ఆఫ్‌ డ్రాగన్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా ఈ సినిమా రాబోతుంది. ఐతే, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ లో …

Read More »

జక్కన్న సినిమాల గురించి కరణ్‌ జోహార్‌ ఏమన్నాడంటే! | CineChitram

జక్కన్న సినిమాల గురించి కరణ్‌ జోహార్‌ ఏమన్నాడంటే! బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహార్‌ గొప్ప గొప్ప మూవీస్‌ కి లాజిక్‌తో అవసరం లేదంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. డైరెక్టర్ కి తన కథపై నమ్మకం ఉంటే సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ఈ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి, సందీప్ వంగా, అనిల్‌ శర్మల చిత్రాల గురించి కరణ్ …

Read More »

ఎన్టీఆర్ లేకుండానే..! | CineChitram

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా వచ్చే వారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ తొలి షెడ్యూల్‌లో తారక్‌ లేని సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారని.. మార్చి నుంచి ఎన్టీఆర్ ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను రెడీ చేస్తున్నారు. ఈ సెట్ …

Read More »

Director Prem Kumar Reveals ‘96’ Was Originally Written For A Different Actor | CineChitram

Director Prem Kumar has revealed that his critically acclaimed Tamil romantic drama 96, starring Vijay Sethupathi and Trisha, was initially conceived as a Hindi film with Abhishek Bachchan in the lead role. Speaking at a recent discussion, Prem Kumar disclosed that he tailored the script for the Hindi market but …

Read More »

మళ్లీ వచ్చిన ప్రియాంక! | CineChitram

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఐతే, ఈ సినిమా షూట్ ప్రారంభమైన కొన్ని రోజులకే ప్రియాంక చోప్రా తన సోదరుడి పెళ్లి కోసం షూటింగ్ కు గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ, తిరిగి హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. ఈ రోజు మళ్లీ సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక ఈ సినిమా పూర్తిస్థాయి షూటింగ్ ఏప్రిల్ …

Read More »

వాటి మీద స్పందించిన గోవా బ్యూటీ! | CineChitram

సీనియర్ హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం సినీ రంగానికి దూరంగా ఉంది. పైగా ఇప్పటికే, 2023లో పండంటి బాబుకు జన్మనిచ్చింది. కాగా.. ఇలాయానా మళ్లీ తల్లి కాబోతోందని వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె ఓ టెస్ట్ కిట్‍ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ రూమర్స్ బాగా వినిపించాయి. ఐతే, తాజాగా ఈ రూమర్స్ కి ఇలియానా చెక్ పెట్టింది. నిజంగానే ఇప్పుడు తాను గర్భవతి అని, మరోసారి తాను తల్లి కాబోతునట్లు ఇలియానా సోషల్ మీడియా …

Read More »

గోపి కోసం పూరీ! | CineChitram

గోపి కోసం పూరీ! డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత కొత్త సినిమా కోసం రెడీ అయ్యాడు. హీరో గోపీచంద్‌కు ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమాపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. అన్నట్టు వీరిద్దరి కాంబోలో 2010లో వచ్చిన ‘గోలీమార్’ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. నిజానికి పూరి జగన్నాథ్ – బాలయ్య కలయికలో సినిమా వస్తోంది అంటూ బాగా …

Read More »