Sivabalaji cherishes the moments he had with Pawan Kalyan

Recently Sivabalaji had the real moment with Pawan Kalyan. Pawan Kalyan made Balaji’s birthday a memorable one. 

Read Siva Balaji’s own words.

After a certain age in life, we won’t be as excited as Kids or teens about celebrating our birthdays… we just silently wish that it would be nice if certain things happen in life and wont even be able to express them out … Today is one such day , one such unexpressed wish came true… It happened, it just happened and when it finally happened I don’t even know how to express how I felt… Thanks a ton to Pawan Kalyan Garu
పవన్ కల్యాణ్ గారు లొకేషన్ కి వచ్చారు. వెంటనే లేచి గుడ్ మార్నింగ్ సర్ అన్నాను…
ఆ… శివా అనేంతలో, దర్శకులు డాలీ, పవన్ కల్యాణ్ గారితో ఇవాళ శివ పుట్టినరోజు సర్ అని చెప్పారు… వెంటనే పవన్ గారు నా భుజంమీద చెయ్యవేసి నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్ అని, Production అని పిలిచారు… వెంటనే Production Chief ఆయన ముందు హాజరు … నాకొక కేక్ కావాలి.., పెద్దదిగా ఉండాలి… ఏం శివా Blackforest cake నచ్చుతుందా?అన్నారు…. నేను అలాగే కళ్ళప్పగించి yes sir అన్నాను…. కొద్దిసేపటిలో అన్నీ అమరిపోయాయ్…. మధుని పిలవచ్చా అని అడిగాను… పిల్లల్ని Familymembers ని కూడా రమ్మనవోయ్ అన్నారు…
పవన్ గారి మానవత్వానికి , ఆయన చేసే కొన్ని వేల సేవలలో, నా పుట్టినరోజునాడు ఆయన నాకిచ్చిన విలువ చాలా చిన్నదై ఉండొచ్చు. కానీ అంతటి మహామనిషి నాకు ఇంత విలువనివ్వటం!!! విలువకట్టలేని , మాటలలో చెప్పలేని మహదానుభూతి Thanks a ton to #KishoreKumarPardasani (Dolly- Director) for making this Birthday a memorable day forever in my life…
#JaiPawankalyanGaru #JaiPawanism #KatamaRayudu #SivaRayudu

About CineChitram

Check Also

Allu Arjun Birthday Celebrations at FNCC

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading