పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై, ‘కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో’ మాధవి అద్దంకినిర్మిస్తున్న చిత్రం ‘నేను కిడ్నాప్ అయ్యాను’. ఈ చిత్రంలో ప్రముఖ కార్టూనిస్ట్ మల్లిక్ ఓ విశిష్ట పాత్ర పోషించనున్నారు. ఈ నెల 19 న షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్, విశాఖపట్టణం, తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరపబోతున్నట్టు దర్శకుడు శ్రీకర్ బాబు చెప్పారు.
బ్రహ్మానందం
పోసాని కృష్ణ మురళి
“కార్టూనిస్ట్” మల్లిక్
పృథ్వి
రఘు బాబు
కృష్ణ భగవాన్
సత్య
కోట శంకర రావు
సత్యానంద్
శ్రీకాంత్
ధీరేంద్ర
హర్ష కృష్ణ మూర్తి
విశాల్
సౌమిత్రి
మహిమ కొఠారి
అదితి సింగ్
దీక్షిత పార్వతి
తేజు రెడ్డి
బిందు బార్బీ
సప్నా టెక్నీషియన్స్
కథ – దర్శకత్వం : శ్రీకర్ బాబు
స్క్రీన్ ప్లే : దివాకర్ బాబు
డైలాగ్స్ : మల్లిక్
మ్యూజిక్ : శ్రీకాంత్
లిరిక్స్ : గంగోత్రి విశ్వనాధ్
ప్రొడ్యూసర్ : మాధవి అద్దంకి
You must be logged in to post a comment.