SVM మాల్ ను స౦దర్శి౦చిన హెబా పటేల్ అ౦డ్ టీ౦

ఎస్ వి ఎం వారి నిర్వహణలో పిన్ చేసేర్స్ టోర్నమెంట్ నిర్వహించించి . ఇందులో భాగంగా సిటీలో 6 చోట్ల 6 గురుని ఎంపిక చేసి విజేతలను “నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ ” ఫేమ్ హెబ్బా పటేల్ , పార్వతీశం , నోయెల్ చేతుల మీద rs 10000  చెక్కు  మరియు మొమెంటో అందజేయటం జరిగింది . ఈ సందర్బంగా తారలు సరదాగా కాసేపు ఎస్ వి ఎం మాల్ లో బౌలింగ్ ఆడుతూ సందడి చేసారు . ఎస్ వి ఎం మాల్ చైర్మన్ విజయేందర్ తుల్లా “నాన్న నేను నా బొయ్ఫ్రెండ్స్ ” టీం హెబ్బా పటేల్ ,పార్వతీశం ,నోయెల్ ని పుష్పగుచ్ఛము ఇచ్చి సత్కరించారు

Stills

About CineChitram

Check Also

కాటమరాయుడు క్రేజ్

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading